నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొని మ్యూజిక్ కంపోజింగ్ వెనుక ఉన్న కష్టాన్ని, సవాళ్లను పంచుకున్నారు. సినిమాకు నేపథ్య సంగీతం (BGM) అందించడం ఒక సవాల్‌గా మారిందని తమన్ తెలిపారు. Also…