Betting Apps : డబ్బంటే ఎవరికి చేదు. అదీ సులభంగా డబ్బు వస్తుందంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దాని వెనుక ఎలాంటి మాయా, మోసం ఉందో కూడా తెలుసుకోలేరు. సరిగ్గా ఇదే విధంగా యువత బెట్టింగ్ యాప్స్ బాట పడుతున్నారు. ఆర్ధికంగా నష్టపోయి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. కొంత మంది అయితే ఏకంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో 25 ఏళ్ల లోపు వారేనని ఓ సర్వేలో తేలింది. ఈజీ మనీ కోసం…