WhatsApp Bug: మీరు వాట్సాప్ బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. యాప్ బీటా 2.24.24.5 వెర్షన్‌లో పెద్ద బగ్ కనిపించింది. ఈ బగ్ కారణంగా యూజర్ల ఫోన్ స్క్రీన్ పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ముఖ్యంగా వేలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే, iOS బీటా టెస్టర్‌లు ప్ర�