5G Smartphones: భారత్ లాంటి అనేక దేశాలలో చాలామంది బడ్జెట్ ధరలలో బెస్ట్ 5G ఫోన్స్ కావాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే ప్రతి కంపెనీ వినియోగదారులకు అనుగుణంగా బడ్జెట్ ధరలలో మొబైల్స్ ఫోన్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 10000 – 15000 లోపు మొబైల్స్ కోసం ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇకపోతే, ప్రస్తుత మార్కెట్ లో కేవలం 10,000 లోపు ధరలో ఉత్తమమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు తక్కువ…