Vivo Smartphones: స్టైలిష్ లుక్, మృదువైన ఫీల్‌తో పాటుగా నిత్యవసరాలన్నింటినీ నిర్వహించే ఫీచర్లతో టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది వివో అని చెప్పవచ్చు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఫోన్లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటోంది వివో. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందిస్తూ టెక్ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అందిస్తోంది వివో. మరి రూ.15,000 కంటే తక్కువ బడ్జెట్ లో లభించే కొన్ని బెస్ట్…