TVS Sports is Best Mileage Bike in India 2023: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నేడు హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ. 109.66లుగా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 97.82గా ఉంది. దాంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ బైక్స్ కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కమ్యూటర్ బైక్‌లు కూడా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సామాన్య ప్రయాణీకులు లేదా డైలీ రవాణాగా ఉపయోగించేందుకు ఈ బైక్‌లను కొంటున్నారు.…