వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అన్నగారు ఎన్టీఆర్ నామకరణం చేసిన ఈ బ్యానర్ ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. అశ్వినీ దత్ లాంటి ప్రొడ్యూసర్ ని ఇండస్ట్రీకి గిఫ్ట్ గా ఇచ్చింది. కంటెంట్ ఉన్న కథలపై కోట్లు కర్చు పెట్టి, గ్రాండ్ స్కేల్ లో సినిమాలు చెయ్యడం వైజయంతి మూవీస్ ఆనవాయితీగా చేస్తున్న పని. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’…