టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే ! ఎవరి అభిమానులకు వాళ్ళ హీరోల డ్యాన్స్ సూపర్ అన్పించడం సాధారణమే. ఇక అందులో మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్ కు పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ లో తండ్రిని మించిన తనయుడు అన్పిస్తున్న విషయం తెలిసిందే. మరి మెగాస�