జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్ని నివారిస్తాయి. కానీ.. జుట్టు పెరుగుదల విషయంలో గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన దానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండింటి వల్ల కూడా…