ICC ODI World Cup 2023 Best Catches So Far: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. టాప్ జట్లు కొన్ని సెమీస్ రేసులో లేవు. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (8), న్యూజీలాండ్ (8), ఆస్ట్రేలియా (6) టాప్ 4లో ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దాయాది పాకిస్తాన్ వరుస ఓటములతో…