భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. దీని వలన భూమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించింది. అదే ఏడాది నాసా ఒసైరిస్ రెక్స్ అనే వ్యోమనౌకను ఆ గ్రహశకలం మీదకు పంపింది. నాలుగేళ్లపాటు ప్రయాణం చేసిన…