మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…