బెంగళూరు నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. సైడ్ మిర్రర్ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అయితే ఎలా లోపలికి వెళ్లిందో తెలియదు.. కానీ పాము బయటకు రాగానే షాకైన ఆ.. కారు డ్రైవర్ మిర్రర్ నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతుంది. Read Also:Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. అయితే ఇలా…