Bengaluru North University UUCMS portal Hacked: బెంగళూరు నార్త్ యూనివర్శిటీలోని యూనిఫైడ్ యూనివర్శిటీ అండ్ కాలేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UUCMS) పోర్టల్ లోకి ప్రవేశించి 60 మందికి పైగా ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కులను తారుమారు చేసిన ముఠాను కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. కోలార్ జిల్లాలోని సైబర్ క్రైమ్ & నార్కోటిక్స్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ (CEN) ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. అందులో గిరీష్,…