దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ని, ఫ్యూచర్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, స్పాట్‌లైట్‌లోకి తీసుకొచ్చే క్రియేటివ్ మిషన్‌గా జీ రైటర్స్ రూమ్‌ని లాంచ్ చేసినట్లు టాప్ కంటెంట్ అండ్ టెక్ పవర్‌హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సూపర్ గర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది కేవలం టాలెంట్ హంట్ కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ వైబ్‌తో కనెక్ట్ అయిన సృజనాత్మక ఉద్యమం. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడమే దీని…
Classical language: కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. మరో 5 భాషలకు ‘‘శాస్త్రీయ హోదా’’(క్లాసికల్ స్టేటస్)ని కల్పించారు. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు కొత్తగా క్లాసికల్ హోదాను కల్పించాలని గురువారం నిర్ణయించారు.
Pushpa 2 will be released in Bengali: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే…
2016 లో ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు విలన్ గా రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. మ్యూజికల్ గానూ హిట్ అయిన ఈ సినిమా 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు బెంగాలీలో రీమేక్ చేశారు. బెంగాలీ హీరో జీత్, మిమి చక్రవర్తి…
అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే…