ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది.. అందులో పోస్టాఫీస్ అందిస్తున్న ఫథకాలకు మంచి ఆదరణ ఉంది.. ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి.. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.…
ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.. కొందరు అవసరం ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటారు.. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం కార్డులను జారీ చేస్తుంటారు.. అయితే క్రెడిట్ కార్డులను తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నష్టాలను చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు.. క్రెడిట్ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్స్…
ప్రభుత్వ సంస్థల్లో పోస్టాఫీస్ కూడా ఒకటి.. ప్రజలకు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. కొందరు రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో తమ డబ్బులను పెడుతుంటారు. ఈరోజు మనం టైం డిపాజిట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.…
కరోనా తర్వాత చాలా మంది పొదుపును మొదలు పెట్టారు.. ఎప్పుడు ఎలా ఉంటుందో అని సేవింగ్ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోస్టాఫీస్లో ఎక్కువ స్కీమ్ ఉన్నాయి.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు… అలాంటి స్కీమ్ లలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు మీ సొంతం.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుస్తుంది.. ఒక్కసారి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు..సింగిల్ ఎకౌంటు ద్వారా…
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్.. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి 6వ తేదీ…
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ ధార . ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో…
బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం…
ఈరోజుల్లో టెక్నాలజీ కాలంతో పాటు పరుగులు పెడుతుంది.. గతంలో సినిమాను చూడాలంటే హాల్స్ కు వెళ్ళాలి.. ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ లు అందుబాటులోకి రావడంతో అన్ని ఆన్లైన్లో నే జరుగుతున్నాయి.. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మల్టీప్లెక్స్ మార్కెట్‌లోకి రావడంతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా భారతీయ మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ పీవీఆర్ ఐనాక్స్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది.. ఈ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి? ఎలా…
మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. పిల్లల ఆరోగ్యం కోసమని పోషకమైన వంటకాలు, పండ్లను ఇస్తుంటారు. వాటితో పాటు ABCని కూడా ఇస్తే చదువులో దూసుకుపోతారు. అంతేకాకుండా.. చలికాలంలో పిల్లలకు ABC జ్యూస్ చాలా మంచింది. అసలు ABC జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్. ఇది A నుండి Z వరకు ప్రతి రకమైన పోషకాల లోపాన్ని తీరుస్తుంది. ABC జ్యూస్ తాగడం వలన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు…