Airbus Beluga : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాదులో ల్యాండైంది. తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా విమానం కోల్‌కతాలోని జాయ్ సిటీ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.