అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది..అందులో బెల్లీ ఫ్యాట్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనిషి సన్నగా ఉన్న పొట్ట ఎక్కువగా కనిపించడంతో చూడటానికి చెండాలంగా ఉంటుంది.. దాంతో జిమ్ లని డాక్టర్స్ దగ్గరకో పరుగేడతారు.. అలా కష్టపడాల్సిన పనిలేదు.. రోజుకు కేవలం పది నిమిషాలు ఇలా చేస్తే ఇక బెల్లీ ఫ్యాట్ సమస్య వెంటనే తగ్గుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి…
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి..
Hair loss: ఈ మధ్య కాలంలో జట్టు రాలడం, బట్టతల రావడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా యువతను ఈ సమస్య వేధిస్తోంది. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యలు జట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఊబకాయం కూడా జట్టు రాలడాన్ని ప్రేరిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్ అధిక స్థాయికి దారి తీస్తుందని, ఇది హెయిల్ ఫొలికల్స్ ను తగ్గిస్తుందని, జట్టు రాలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్స్‌తో పాటు విచిత్రమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తద్వారా పొట్టలో కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో పొట్టలు బస్తాలుగా మారిపోతున్నాయి. మన శరీరంలో ఒక…