ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ �
టాలీవుడ్ టాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఎస్.ఎస్. రాజమౌళి ఛత్రపతి చిత్రం హిందీ రీమేక్ ఒకటి కాగా, ధనుష్ నటించిన తమిళ చిత్రం కర్ణన్ తెలుగు రీమేక్ మరొకటి. తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ను ఛత్రప�