చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో అమలాపాల్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అమలాపాల్. దాదాపు పది సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో రానిస్తుంది. అందరి స్టార్ హీరోలతో జత కట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011 నుండి 2015 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది.…