భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు…
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు…
BCCI invites applications for the position of Team India Head Coach: టీమిండియా మెన్స్ సీనియర్ హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారు మే 27న సాయంత్రం 6 గంటల లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్లో తమ డీటెయిల్స్ సమర్పించాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. దరఖాస్తుల సమగ్ర సమీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు…
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గా కొనసాగనున్నారా బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్…
BCCI Plans to release advertisement for Team India New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా వెల్లడించారు. ఇష్టం ఉంటే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్గా ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. వాస్తవానికి వన్డే…
Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని…
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికను సమర్థించారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రింకూ సింగ్కు…
Hero Sarath Kumar on T20 World Cup 2024 India Squad: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి బుధవారం (మే 1) తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో తీవ్ర పోటీ ఉన్న కారణంగా కొందరు స్టార్ ఆటగాళ్లకు కూడా చోటు…