Nitish Kumar Reddy: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆల్‌రౌండర్ నితిష్ కుమార్ రెడ్డిను తొలి టెస్టు జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మొదటి టెస్టు నుండి తప్పించి అతడిని ప్రస్తుతం జరుగనున్న భారత్ A, దక్షిణాఫ్రికా A వన్డే సిరీస్‌లో పాల్గొనాలని సూచించింది. రాజ్‌కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో నవంబర్ 13 నుంచి 19 వరకు భారత్ A, దక్షిణాఫ్రికా A…