Team India Women Coach: భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు త్వరలో కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వస్తారని పేర్కొంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) తర్వాత ఈ కోచ్ నియమితులవుతారని సమాచారం. కోచ్‌గా బీసీసీఐ ఒక విదేశీ అనుభవజ్ఞుడిని తీసుకొస్తుంది. WPL 2026 తర్వాత, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో జట్టుకు కొత్త…
Mithun Manhas: మిథున్ మన్హాస్ BCCI కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మొదట తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ నియామక వార్తను పంచుకున్నారు. మిథున్ మన్హాస్ అధికారికంగా BCCI అధ్యక్షుడిగా నియమితులైనట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్ అధికారికంగా నియమితులయ్యారు.