బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కోసం రామ్ చరణ్, అలియా భట్ కనిపించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఎస్ఎస్ రాజమౌళిని కూడా షోకి తీసుకురానున్నట్లు వార్తలు గుప్పుమడంతో గ్రాండ్ ఫినాలే పై హైప్ దాదాపు రెట్టింపు అయ్యింది. అలాగే, రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల ’83’ సినిమా హ