RRR promotions : జంజీర్, శక్తి సినిమాలపై యాంకర్ ట్రోలింగ్RRR ప్రమోషన్స్ చురుగ్గా కొనసాగుతున్నాయి. చిత్రబృందం ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో తమ తాజా ఇంటర్వ్యూను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో యూట్యూబర్ భువన్ బామ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రం “శక్తి”, రామ్ చరణ్ నటించిన “జంజీర్” బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గురించి అడిగారు. BB Ki Vines YouTube ఛానల్ లో ఈ వీడియోను విడుదల…