One Leg Batting Viral Video: క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్‌నెస్ అవసరం. ఫిట్‌నెస్‌తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొ�