New Shot in Cricket History: క్రికెట్‌లో ఎన్నో రకాల షాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్క్వేర్ కట్, అప్పర్ కట్, స్కూప్ షాట్, రివర్స్ స్వీప్, పుల్ షాట్, హెలికాప్టర్ షాట్, స్విచ్ హిట్.. ఇలా ఎన్నింటినో మనం చూశాం. టీ20లు వచ్చాక మాత్రం క్రికెట్‌లో సరికొత్త షాట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని మనం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఒక్కోసారి అయితే ఇలాంటి షాట్ కూడా ఉంటదా? అని అనుకున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా మరో…