ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని NH-28లోని ఒక రెస్టారెంట్ బయట రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. . వంటకు సంబంధించిన కుక్కర్, ఫ్రైయింగ్ పాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవనీత్ తివారీ అనే వ్యక్తి కాప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రధాన కూడలిలో ఉన్న మొహ్మయ రెస్టారెంట్‌కు అల్పాహారం కోసం వచ్చాడు. కొంతమంది రౌడీలు కారులో వచ్చినప్పుడు,…