Adah Sharma’s New Movie Bastar in Controversy: హీరోయిన్ అదా శర్మ నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ గతేడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆదాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా.. వివాదాల్లో కూడా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని విడుదలకు ముందునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద…
The Kerala Story Makers Bring Another Shocking Movie Bastar: అదా శర్మ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ స్టోరీ ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా చేరింది. ‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత, నిర్మాత విపుల్ అమృతలాల్ షా, అదా శర్మ మరియు దర్శకుడు సుదీప్తో సేన్ త్రయం కలిసి మరో సినిమా మొదలు పెట్టారు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో…
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు ‘సుదీప్తో సేన్’. కేరళ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారు అనే కథాంశంతో కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయి వివాదాస్పద చిత్రంగా ది కేరళ స్టోరీ సినిమా నిలిచింది. కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాని బాన్ చేసాయి, మరికొన్ని రాష్ట్రాలేమో టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటించాయి. ఇలాంటి సంచలన…