తెలుగు రాష్ట్రాల్లో 'బర్రెలక్క' అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బర్రెలక్క అసలు పేరు శిరీష.. కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు బర్రెలక్క అని పేరు పెట్టారు న�