Barrelakka:బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక చిన్న వీడియోతో బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతీ సెన్సేషన్ సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది.