మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణ వార్తతో తీవ్ర షాక్‌కు గురైనట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Ajit Pawar Plane Crash: మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈరోజు ఉదయం 8: 45 గంటలకి చోటు చేసుకుంది.