Mamata Banerjee: తీవ్ర షాకయ్యా.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు మమత డిమాండ్
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణo
- బారామతి విమాన ప్రమాదంలో దుర్మరణం
- తీవ్ర షాకయ్యానన్న సీఎం మమత
- అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణ వార్తతో తీవ్ర షాక్‌కు గురైనట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘పవార్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. ఆయన అభిమానులకు, కార్యకర్తలకు సానుభూతి తెలియజేస్తున్నా.. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరపాలి. సరైన దర్యాప్తు అవసరం.’’ అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Also Read
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయల్దేరారు. అయితే ఉదయం 8:45 గంటలకు ల్యాండింగ్ సిద్ధపడుతున్న క్రమంలో ఒక్కసారిగా కూలిపోయింది. విమానం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. ఈ వార్త అజిత్ పవార్ అభిమానులను, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక అజిత్ పవార్ మృతి పట్ల సినీ, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.
Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.
My condolences to his family including his uncle…
— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot show the wreckage of the aircraft. pic.twitter.com/GMmwrZwR0M
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/uL8TAyurv1
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!