PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందే.. న్యూయార్క్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడి గోడలపై భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా వ్రాయబడ్డాయి.
Swaminarayan Temple: మరోసారి కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ పెయింట్ వేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు.