ఇండియన్ డిస్కో రాజా బప్పీ లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15న దేశం సంగీత పరిశ్రమలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది . ‘డిస్కో కింగ్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మంగళవారం రాత్రి పలు ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం అనేక దశాబ్దాలుగా తన గాత్రంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించారు. సింగింగ్ లెజెండ్ బప్పీ లహిరి అంత్యక్రియలు ఫిబ్రవరి 17న…