Goods trains collide: ఒడిశాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదం ఘటనను ప్రజలు మరిచిపోలేకపతున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మూడు దశాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రైలు దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.
దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా సొంత వాహనాలు ఉన్న వారు పెట్రోల్ ధరలు వింటే గుండె గుబేల్ అనే పరిస్థితి ఉంది. కారు బయటకు తీయాలంటే పెట్రోల్, డీజిల్ పోయాల్సిందే. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు.