Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9కు షాక్ తగిలింది. బిగ్ బాస్ షోను మూసేయాలంటూ గజ్వేల్ కు చెందిన కొందరు వ్యక్తులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ షో వల్ల యూత్ చెడిపోతున్నారని వారు ఫైర్ అయ్యారు. ఈ షో వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఇందులో చేసే గొడవలు, మాట్లాడే బూతులు, అశ్లీల ఫోజులు, అశ్లీల మాటల వల్ల యూత్ పెడదోవ పడుతున్నారంటూ వారు అన్నారు.…
హైదరాబాద్ లో బంజారాహిల్స్ స్పాలు, మసాజ్ సెంటర్లు, బ్యూటీ స్పాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో స్పాస్‌లోన్‌పై దాడి చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Shalu Chourasiya: మరోసారి వార్తలోకి ఎక్కారు నటి చౌరాసియా.. కేబీఆర్ పార్క్‌లో తనను వేధింపులకు గురిచేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నన్ను ఓ యువకుడు వేధించాడని ఫిర్యాదు చేసింది నటి చౌరాసియా .. వాకింగ్ చేస్తుంటే యువకుడు వెంట పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు.. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు పోలీసులు.. ఈ వ్యవహారంలో చౌరాసియా కు కౌన్సిలింగ్ చేసి…
మహిళకు తెలియకుండా తన చిత్రాలను తీసి ఓ టీనేజ్ యువకుడు జైలుపాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని కొడుకే బాత్‌రూంలో ఉన్పప్పుడు తన ఫోటోలను రహస్యంగా తీశాడని ఆరోపిస్తూ ఓ మహిళా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఫిల్మ్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తెలిపిన వివరాల ప్రకారం, అదే బహుళ అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో…