బంగ్లాదేశ్ జనం ఎంతో గౌరవించే వారి మహానాయకుడు ముజీబుర్ రహ్మాన్. ఆయన జీవిత చరిత్ర శ్యామ్ బెనగల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కరోనా లాక్ డౌన్స్, అలాగే, ఈ మధ్య వచ్చిన రెండు భారీ తూఫాన్లు సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశాయి. కాకపోతే, ఎలాగోలా ఇప్పటికే 80 శాతం బయోపిక్ పూర్తి చేశామన్న శ్