Home
Bangladesh Cricket
Bangladesh Cricket News
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
IPL 2027 Auction: భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు (Cricket Ties) మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఉన్న వివాదాలను పక్కన పెట్టి, రాబోయే ఐపీఎల్ 2027 వేలంలో (IPL 2027 Auction) బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రక్రియలో భాగంగా, త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలం (IPL Mini-Auction) కోసం బీసీసీఐ వివిధ దేశాల క్రికెట్… -
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
Team India Bangladesh Tour: సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు (Bangladesh Tour) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను ఈ కొత్త ఏడాది అంటే జనవరి 2027లో నిర్వహించేలా బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (White-ball Series) జరగనుంది. ఈ పర్యటనపై భారత… -
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
Bangladesh Create Test Cricket History: బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాకే సుస్సు పోయించింది. డార్విన్లో జరిగిన తొలి టెస్టులో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బంగ్లా బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాటర్ల పోరాటంతో.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ టెస్ట్ విజయంను అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది. ఈ విజయం బంగ్లాదేశ్… -
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్తో తుఫానులా దూసుకొచ్చాడు ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల యువ సంచలనం క్యాంప్బెల్ థామ్సన్. బంగ్లాదేశ్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తన ధాటి ఏంటో నిరూపించుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లకు కలలో కూడా భయం పుట్టించేలా బౌలింగ్ చేశాడు. టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి జట్టు బంగ్లాదేశ్ను తన పదునైన బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కడిగానే కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఒక… -
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
Australia Suffer Another Setback as Bangladesh Create ODI History: ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని బంగ్లాదేశ్ టీమ్ నమోదు చేసింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సిరీస్ను కైవసం చేసుకుని.. కొత్త చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యం సంపాదించింది. పటిష్ట ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్… -
Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఆ దేశ స్టార్ క్రికెటర్, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) తాత్కాలిక కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశీయ క్రికెటర్లు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులు అందుకుంటున్న అత్యల్ప జీతాలు చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ఆయన క్రీడాకారులు అందుకుంటున్న జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. READ ALSO: Rashid Khan:… -
T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
T20 World Cup: భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. -
Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
Bangladesh: టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి నిషేధించింది. -
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్కు ఐసీసీ శుభవార్త!
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఆదుకుంటే.. కఠిన చర్యలు తప్పవని పీసీబీకి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. పీసీబీ డిమాండ్స్ పెట్టినా ఐసీసీ అందుకు ఒప్పుకోలేదు. చివరకు పీసీబీ వెనక్కి తగ్గగా.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే భద్రతా కారణాలతో భారత్లో మ్యాచ్… -
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే.. ఆ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది?
ఇండియా, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్ (2024)లో టాప్-7లో ఉండటం వల్ల డైరెక్ట్గా క్వాలిఫై అయింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా ఆందోళనల కారణంగా భారత్లో జరిగే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ICCని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ICC బంగ్లాదేశ్కు జనవరి…
తాజావార్తలు
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
-
AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!