‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన…
అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం రాబోతుంది. ఇక ఈసారి ఈ చిత్రంలో అక్కినేని నవ మన్మథుడు నాగ చైతన్య నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రూపొందుతన్న సోసియో ఫాంటసీ రొమాంటిక్ మూవీ “బంగార్రాజు” మూవీ. నాగార్జున సరసన రమ్య కృష్ణ జతకట్టగా, యువ సామ్రాట్ నాగ చైతన్యతో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సౌండ్‌ట్రాక్‌లను అందించాడు. మొదటి సింగిల్ ‘లడ్డుండా’…