కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లేడీస్ వాష్‌రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చి ఆడవాళ్ళ వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు ఆ థియేటర్ లో పని చేసే ఓ ఉద్యోగి. వివరాలలో కెళితే బెంగుళూరోని సంధ్య థియేటర్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రీ-రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా పోటెత్తారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ బ్రేక్ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లగా,…