Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బంగారం, గంజాయి, డ్రగ్స్ వేటినీ వదలడం లేదు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ ఎక్కువై పోతోంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ కార్గో లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. READ ALSO గాఢ నిద్రలో భర్త.. ప్రియుడితో భార్య కామక్రీడలు.. ఆ శబ్దాలకు దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్ లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ బృందం…
బంగారం స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే టార్గెట్ గా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం సీజ్ చేశారు. కొలంబో ప్రయాణీకుల వద్ద 1.53 కోట్ల రూపాయల విలువ చేసే 3.1 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును…