Actress Ramya Krishna Reacts on Bandaru Satyanarayana Comments on Roja : మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై సినీ నటి రమ్య కృష్ణ స్పందించారు. రోజాకు మద్దతు ప్రకటించిన రమ్యకృష్ణ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ….రోజా పై చేసిన అసభ్య వ్యాఖ్యలు నాకు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. ఇవి రోజాను మాత్రమే కాదు ఆమె కుటు�