ప్రేమ వ్యవహారాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. సమాజంలో తమ పరువుపోతుందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. ఓ యువతిని నీట్ కోచింగ్ కోసం పంపిస్తే.. అక్కడ పెళ్లైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో సహజీవనం చేసింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఆ యువకుడిని మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో విసిగిపోయిన పేరెంట్స్ గొంతునులిపి చంపేశారు. Also Read:Kidney…
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో…