ప్రపంచంలో అరటికి మంచి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే మన దేశం అరటిని సాగు చేయడంలో మొదటి స్థానంలో ఉంది.. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో 150 వేల ఎకరాలలో సాగు చేస్తున్నార�