పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. దీనికి కారణం గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో భాగంగానే కీలక నిర�