Balapur Ganesh: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకులు ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలతో వాడవాడలూ అంతా నిండిపోయాయి. ఉదయం నుంచే గణేషునికి పూజలు నిర్వహించారు.
మరోసారి బాలాపూర్ గణేష్.. తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.. ఈ సారి ఏకంగా రూ.20 లక్షలు క్రాస్ చేసింది గణేష్ లడ్డూ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వేలం పాటను రద్దు చేశారు.. ఇక, గత ఏడాది రూ. 18.90 లక్షలుగా పలికింది బాలాపూర్ గణపతి లడ్డూ.. ఈసారి.. గత రికార్డును బ్రేక్ చేస్తూ.. రూ.24.60 లక్షలుగా పలికింది.. మొత్తం 9 మంది ఈ సారి లడ్డూ కోసం పోటీ పడ్డారు.. మొదటగా రూ.19 లక్షలు డిపాట్…
వినాయక చవితి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్.. బాలాపూర్ గణేష్ శోభయాత్ర ప్రారంభం అయిన తర్వాతే.. హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలు మంఠపాల నుంచి గంగమ్మ ఒడికి కదిలి వెళ్తుంటారు..? ఇక, బాలాపూర్ బొజ్జ గణపతికి మరో ప్రత్యేకత ఉంది.. అదే లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది కొత్త రికార్డు సృష్టిస్తూ వస్తున్న గణేష్ లడ్డూ.. ఈ సారి ఎంత పలకనుంది? అనేది ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.. చివరి పూజ జరిగిన తర్వాత.. బాలాపూర్‌లో…