Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.
Unstoppable 2 Promo: ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2లో మూడో వారం కూడా యువహీరోలే సందడి చేయబోతున్నారు. తొలి ఎపిసోడ్లో నారా చంద్రబాబు, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా రెండో ఎపిసోడ్లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ బాలయ్యతో ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో కూడా ఇద్దరు యువహీరోలు కనిపించనున్నారు. వాళ్లేవరో కాదు.. శర్వానంద్, అడివి శేష్. ఈ ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ అసలు సిసలు బాక్సాఫీస్ వార్ లో పోటీపడ్డ హీరోలని ప్రతీతి. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయిలోనే వీరి చిత్రాల మధ్య కూడా పోటీ సాగుతూ ఉంటుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేయగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే 'సింహా' అన్న పదం నందమూరి బాలకృష్ణకు భలేగా కలసి వస్తుందని వేరే చెప్పక్కర్లేదు.