బాలయ్య మరోసారి ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2ను ఆహా ఓటీటీ త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విజయవాడలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. https://www.youtube.com/watch?v=UmrvqUz1x18
Unstoppable-2: ‘ఆహా’ ఓటీటీ వేదికగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ సీజన్ ట్రైలర్ ను 4వ తేదీ విజయవాడలో భారీ ఈవెంట్లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే వేడుక కోసం బాలకృష్ణ ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం విజయవాడ…
Unstoppable With NBK 2: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అందులో ఆయన మార్క్ కచ్చితంగా ఉంటుంది. ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. అప్పటి వరకు చూసిన బాలయ్య వేరు.. ఈ టాక్ షోలో తాము చూసిన బాలయ్య వేరు అని ఆయన అభిమానులే స్వయంగా చెప్పారు. అంత వేరియేషన్ చూపించారు కాబట్టే ఈ టాక్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.…
Unstoppable 2: ఆహా ఓటిటీ రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలతో, సరికొత్త కాంబినేషనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేయడం నెవ్వర్ బిఫోర్ అనుకున్నారు.
NBK107: గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ NBK107 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రయూనిట్ టర్కీలో షూట్ చేస్తోంది. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.…
Ambati Rambabu: మంత్రి అంబటిరాంబాబు మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి లేదని.. బాలయ్యకు సిగ్గు లేదని.. లోకేష్‌కు అసలు బుర్రే లేదని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది టీడీపీ వాళ్లకు తెలిసిన విషయమే కదా.. మళ్లీ ఎందుకు గుర్తుచేస్తున్నారు సార్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అటు కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అటు కొద్దిరోజుల…