Varalaxmi Sarathkumar Meets Nandamuri Balakrishna: తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వరు వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వరలక్ష్మి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహం ఆహ్వానపత్రికను అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ దంపతులకు శుభలేఖ అందించారు. మంగళవారం బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహానికి రావాల్సిందిగా వారిని…